Google Pixel 6 : గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ స్మార్ట్ఫోన్ల రిలీజ్ డేట్ ఫిక్స్
గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ స్మార్ట్ఫోన్ల రిలీజ్ డేట్ | గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ ఫోన్లను రిలీజ్ చేస్తామని గూగుల్ ఇదివరకే ప్రకటించినా..
గూగుల్ త్వరలోనే పిక్సెల్ 6 సిరీస్ మోడల్ ఫోన్లను రిలీజ్ చేయనుంది. త్వరలోనే గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ ఫోన్లను రిలీజ్ చేస్తామని గూగుల్ ఇదివరకే ప్రకటించినా.. రిలీజ్ డేట్, స్పెసిఫికేషన్లు, ధర వివరాలు చెప్పలేదు. పిక్సెల్ 6 సిరీస్ రిలీజ్ డేట్, కొన్ని స్పెసిఫికేషన్లు మాత్రం తాజాగా లీక్ అయ్యారు.

లీక్ అయిన వివరాల ప్రకారం.. గూగుల్ పిక్సెల్ సిరీస్‌లో భాగంగా.. పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో మోడల్ ఫోన్లు రిలీజ్ అవనున్నాయి. సెప్టెంబర్ 13న యాపిల్ ఐఫోన్ 13 ఈవెంట్ కంటే ఒకరోజు ముందు గూగుల్ పిక్సెల్ 6 సిరీస్‌ను లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది.

గూగుల్ సొంత ఎస్వోసీ.. టెన్సార్ ప్రాసెసర్‌తోనే పిక్సెల్ 6 సిరీస్ విడుదల కానుంది. వచ్చే నెలలోనే చాలా స్మార్ట్ఫోన్ల బ్రాండ్లు తన లేటెస్ట్ ఫోన్లను రిలీజ్ చేయనున్నాయి. అందుకే.. వాటి కంటే ముందే.. గూగుల్ పిక్సెల్ 6 సిరీస్‌ను రిలీజ్ చేయాలని భావిస్తోందట. జియోమీ, హువాయ్ సంస్థలు కూడా సెప్టెంబర్‌లోనే సరికొత్త ఫీచర్లతో 5జీ స్మార్ట్ఫోన్లను విడుదల చేయనున్నాయి. సెప్టెంబర్ 15న జియోమీ.. ఎంఐ 11టీ ఫోన్‌ను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. హువాయ్.. సెప్టెంబర్ 29న నోవా 9 మోడల్ ఫోన్‌ను రిలీజ్ చేయనుంది.

డ్యుయల్ టోన్ డిజైన్, బ్యాక్ పానెల్లో కెమెరా బార్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, డ్యుయల్ రేర్ కెమెరా సెటప్(పిక్సెల్ 6), ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్(పిక్సెల్ 6 ప్రో) లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Realme : మీడియాటెక్ ప్రాసెసర్‌తో రియల్మీ తొలి ఫోన్.. త్వరలో రిలీజ్
Redmi 10 Prime : స్టైలిష్ లుక్‌తో రానున్న రెడ్మీ 10 ప్రైమ్.. రిలీజ్ డేట్ ఫిక్స్
Vivo X70 : ఐపీఎల్ వేడుకల్లో రిలీజ్ కానున్న వివో ఎక్స్70.. ఫీచర్స్ లీక్
JioPhone Next: వచ్చే వారమే ఇండియాలో జియోఫోన్ నెక్ట్స్ ప్రి బుకింగ్స్!
iPhone 13 : ఐఫోన్ 13 రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రీ ఆర్డర్స్ కూడా స్టార్ట్
Mi TV 5X : ఆకర్షణీయమైన ఫీచర్లతో ఎంఐ టీవీ 5ఎక్స్ రిలీజ్.. ధర ఎంతంటే?
Samsung M32 5G : ఆకర్షణీయమైన ఫీచర్లతో సామ్సంగ్ ఎమ్32 5జీ రిలీజ్.. ధర ఎంతంటే?
Mi 11T: హైఎండ్ ఫీచర్లు ఉండే బెస్ట్ స్మార్ట్‌ఫోన్ కావాలా? అయితే.. సెప్టెంబర్ 15 దాకా వెయిట్ చేయండి
Oppo A15 : జియోతో చేతులు కలిపిన ఒప్పో బ్రాండ్.. తక్కువ ధరకే ఒప్పో ఏ15 స్మార్ట్‌ఫోన్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

