మొదటిసారి.. మీడియాటెక్ ప్రాసెసర్‌తో రియల్మీ తొలి ఫోన్‌ను రిలీజ్ చేయనుంది. రియల్మీ ఎక్కువగా తన ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ను వినియోగిస్తుంది. అయితే.. తాజాగా మీడియాటెక్ కంపెనీతో రియల్మీ ఒప్పందం కుదుర్చుకుంది.
త్వరలో రియల్మీ నుంచి రిలీజ్ కానున్న 5జీ ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌తో రానున్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో త్వరలోనే ఇండియాలో రియల్మీ 8ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది.
మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్, డైమెన్సిటీ 920 ఎస్వోసీ ప్రాసెసర్స్.. 5జీ కనెక్టివిటీని సపోర్ట్ చేయడంతో పాటు.. 120 హెచ్‌జెడ్ వరకు డిస్ప్లేను సపోర్ట్ చేస్తాయి. అందుకే.. రియల్మీ తన నెక్స్ట్ 5జీ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌ను వినియోగించనుందని తెలుస్తోంది.
మీడియాటెక్ ప్రాసెసర్‌తో రానున్న రియల్మీ 8ఎస్ 5జీ ఫోన్లో 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీ ఉండనున్నట్టు తెలుస్తోంది. 6.5 ఇంచ్ డిస్ప్లే, 90 హెచ్ రీఫ్రెష్ రేట్, ట్రిపుల్ కెమెరా(64 ఎంపీ రేర్ కెమెరా), 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా లాంటి ఫీచర్లతో అతిత్వరలోనే రియల్మీ.. 8ఎస్‌ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు సమాచారం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Samsung Galaxy A52S : అద్భుతమైన ఫీచర్లతో రానున్న సామ్సంగ్ గెలాక్సీ ఏ52ఎస్ ఫోన్.. రిలీజ్ డేట్ ఫిక్స్
Redmi 10 Prime : స్టైలిష్ లుక్‌తో రానున్న రెడ్మీ 10 ప్రైమ్.. రిలీజ్ డేట్ ఫిక్స్
Vivo X70 : ఐపీఎల్ వేడుకల్లో రిలీజ్ కానున్న వివో ఎక్స్70.. ఫీచర్స్ లీక్
JioPhone Next: వచ్చే వారమే ఇండియాలో జియోఫోన్ నెక్ట్స్ ప్రి బుకింగ్స్!
iPhone 13 : ఐఫోన్ 13 రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రీ ఆర్డర్స్ కూడా స్టార్ట్
Mi TV 5X : ఆకర్షణీయమైన ఫీచర్లతో ఎంఐ టీవీ 5ఎక్స్ రిలీజ్.. ధర ఎంతంటే?
Samsung M32 5G : ఆకర్షణీయమైన ఫీచర్లతో సామ్సంగ్ ఎమ్32 5జీ రిలీజ్.. ధర ఎంతంటే?
Mi 11T: హైఎండ్ ఫీచర్లు ఉండే బెస్ట్ స్మార్ట్‌ఫోన్ కావాలా? అయితే.. సెప్టెంబర్ 15 దాకా వెయిట్ చేయండి
Oppo A15 : జియోతో చేతులు కలిపిన ఒప్పో బ్రాండ్.. తక్కువ ధరకే ఒప్పో ఏ15 స్మార్ట్‌ఫోన్