అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో జిల్లా నేతల సందడి
హైదరాబాద్లోని 125 అడుగుల బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో శుక్రవారం ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, ప్రజలు తరలివెళ్లారు.
వికారాబాద్, ఏప్రిల్ 14 : హైదరాబాద్లోని 125 అడుగుల బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో శుక్రవారం ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, ప్రజలు తరలివెళ్లారు. భారీ విగ్రహం వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఫొటోలు దిగారు. మంత్రి కేటీఆర్తో సబితారెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ ఫొటో దిగారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

