ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తాం : ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు.
మల్కాజిగిరి, మే 18 : ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం మౌలాలి డివిజన్ ఆఫీసర్స్ కాలనీ, షఫీనగర్, సాదుల్లానగర్లలో రూ.64లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణపనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఆఫీసర్స్ కాలనీలోని పార్వతినగర్‌లో శ్రీ పంచవటి క్షేత్రం ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రహదారుల సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధిపనులు చేపడుతున్నామని అన్నారు.
నిర్మాణపనులలో నాణ్యతను పాటించే మాదిరిగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. షఫీనగర్‌లో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని, డెడ్ ఎండ్ ప్రాంతాలలో ర్యాంపు మెట్లు నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బద్దం పరశురాంరెడ్డి, అమీనుద్దీన్, వంశీముదిరాజ్, ఉస్మాన్, మారుతిప్రసాద్, ఇబ్రహీం, భాగ్యనందరావు, ఆదినారాయణ, హరీష్, సంపత్‌యాదవ్, బాలకృష్ణ, నర్సింగ్‌రావు, దినేష్, సందీప్, లక్ష్మణ్, నవాబ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

