కీసర, మార్చి23: కీసర ఓఆర్ఆర్ వద్ద లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం మల్యాల గ్రామానికి చెందిన రవీందర్ (54) ద్విచక్ర వాహనం మీద కీసర మీదుగా మల్యాలకు వెళుతున్నాడు ఓఆర్ఆర్ వద్ద చెత్త లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కోనడంతో రవీందర్ లారీ వెనుక టైర్ కింద పడి పోయి మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని మృత దేహాన్ని గాంధీ దావఖానాకు తరలించారు.
ఇవి కూడా చదవండి..
Iran: మేం కూడా పవర్ ప్లాంట్లను ధ్వంసం చేస్తాం: ఇరాన్ వార్నింగ్
Niharika | రెండో పెళ్లిపై స్పందించిన నిహారిక .. వరుణ్-లావణ్య ప్రేమపై ఆసక్తికర విషయాలు వెల్లడి
L Ramana | నిమ్స్, గాంధీలో మెడిసిన్స్ ధరలు అధికంగా ఉంటున్నాయి.. మండలిలో ఎల్.రమణ