Iran: మేం కూడా పవర్ ప్లాంట్లను ధ్వంసం చేస్తాం: ఇరాన్ వార్నింగ్
Iran: ఒకవేళ తమ విద్యుత్తు ప్లాంట్లను టార్గెట్ చేస్తే తాము కూడా ప్రతిదాడి చేస్తామని ఇరాన్ పేర్కొన్నది. ఇజ్రాయెల్ పవర్ ప్లాంట్లను, అమెరికా స్థావరాలకు విద్యుత్తు సరఫరా చేస్తున్న దేశాల పవర్ ప్లాంట్లపై దాడి చేయనున్నట్లు ఇరాన్ రెవల్యూషరీ గార్డ్స్ పేర్కొన్నారు.
టెహ్రాన్: ఇరాన్(Iran) కౌంటర్ వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ తమ విద్యుత్తు ప్లాంట్లను టార్గెట్ చేస్తే తాము కూడా ప్రతిదాడి చేస్తామని ఇరాన్ పేర్కొన్నది. ఇజ్రాయెల్ పవర్ ప్లాంట్లను, అమెరికా స్థావరాలకు విద్యుత్తు సరఫరా చేస్తున్న దేశాల పవర్ ప్లాంట్లపై దాడి చేయనున్నట్లు ఇరాన్ రెవల్యూషరీ గార్డ్స్ పేర్కొన్నారు. ఒకవేళ పవర్ ప్లాంట్లపై దాడి చేస్తే .. డీశాలినేషన్ల ప్లాంట్లను పేల్చుతామని తొలుత ఇరాన్ పేర్కొన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు మాట మార్చి పవర్ ప్లాంట్లను పేల్చనున్నట్లు ఇరాన్ గార్డ్స్ వెల్లడించారు
హోర్ముజ్ జలసంధిని 48 గంటల్లో తెరవకుంటే, ఇరాన్ పవర్ ప్లాంట్లను పేల్చివేస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ వార్నింగ్‌కు కౌంటర్‌గా ఇరాన్ కూడా తాజా వార్నింగ్ జారీ చేసింది. బెదిరింపులు ఏ స్థాయిలో ఉన్నా.. ఆ స్థాయికి తగినట్లు ధీటుగా బదులిస్తామని, వెనుకడుగు వేయబోమని, ఒకవేళ మీరు విద్యుత్తును టార్గెట్ చేస్తే, మేం కూడా విద్యుత్త ప్లాంట్లను టార్గెట్ చేస్తామని రెవల్యూషనరీ గార్డ్స్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

