Land issue | పోచారం, జూన్ 17 : పోచారం మున్సిపాలిటీ కాచివానిసింగారం పరిధిలోని ముత్త్వేలిగూడ గ్రామంలో గత కొన్ని రోజులుగా వివాదాస్పదంగా మారిన భూ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం దొరికింది. భూసమస్యపై మండల రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించడంతో పరిష్కారం అయ్యింది.
సర్వే నంబర్ 83, సర్వే నంబర్ 1లో భూవివాదం నెలకొంది. బాధితులు పలుమార్లు ప్రభుత్వానికి సర్వేకోసం దరఖాస్తు చేసుకున్నారు. పలుమార్లు అధికారులు అందుబాటులో లేక వాయిదా పడింది. మంగళవారం మండల సర్వేయర్ వినయ్ సిబ్బందితో గ్రామంలోని వివాదస్పదర సర్వే నంబర్లలోని భూమిని సర్వే నిర్వహించారు. రెండు సర్వే నంబర్ల భూమి హద్దులను ఏర్పాటు చేయడంతో సమస్య పరిష్కారం అయ్యింది.
F-35 fighter jet | ఇంకా కేరళలోనే F-35 ఫైటర్ జెట్.. ఎందుకంటే..!
OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఉప్పు కప్పురంబు.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!
Robert Vadra | ఈడీ విచారణకు మరోసారి డుమ్మా కొట్టిన రాబర్ట్ వాద్రా