ప్రజారోగ్య పరిరక్షణలో ఆశా వర్కర్లు కీలకం : బండారి లక్ష్మారెడ్డి
ప్రజల ఆరోగ్యపరిరక్షణలో ఆశా వర్కర్లు కీలకమైన పాత్ర పోషిస్తున్నారని, వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారిలక్ష్మారెడ్డి అన్నారు.
కాప్రా, మే 18 : ప్రజల ఆరోగ్యపరిరక్షణలో ఆశా వర్కర్లు కీలకమైన పాత్ర పోషిస్తున్నారని, వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారిలక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం నియోజకవర్గం పరిధిలోని ఆశావర్కర్లు, వారి ప్రతినిధులు లక్ష్మారెడ్డిని సైనిక్‌పురిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. విధులు నిర్వహించే సందర్భంగా ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను వారు ఎమ్మెల్యేకు వివరించారు.
తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేయాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆశా వర్కర్లు ప్రజలకు దగ్గరగా ఉంటూ వారికి మెరుగైన వైద్యసేవలు అందించడం అభినందనీయమని, వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాననీ, పరిష్కరింపజేసేందుకు తనవంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఆశార్కర్ల ప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ కువైట్ నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
Supreme Court | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ఘనంగా రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలు
Prabhas | ప్రభాస్ ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..ఇదే నిజమైతే ‘స్పిరిట్’పై ప్రభావం తప్పదా?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

