వినాయక్‌నగర్ : నేరేడ్మెట్ డైట్ కాలేజీ 11కేవీ విద్యుత్ ఫీడర్ మరమ్మత్తుల కారణంగా సోమవారం ఉదయం 10నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ కళ్యాణి తెలిపారు.ఎల్బీనగర్, వినాయక్‌నగర్ బ్లాక్ 2, దినకర్‌నగర్, ఓల్డ్ నేరేడ్మెట్, న్యూ విద్యానగర్ కాలనీ, భగత్‌సింగ్‌నగర్, కేశవనగర్, డైట్ కాలేజీ, దేవినగర్ తదితర కాలనీలకు అంతరాయం ఉంటుందని కళ్యాణి తెలిపారు.