తుర్కయంజాల్,మే 29: తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధి సర్వే నంబర్ 639లో పార్కు స్థలం కబ్జాకు గురైంది అనే ఫిర్యాదుతో గురువారం హైడ్రా అధికారులు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా హైడ్రా అధికారులు మాట్లాడుతూ సర్వే నంబర్ 639లోని కొంత పార్కు స్థలం కబ్జాకు గురైందని స్థానికులు హైడ్రా కార్యాలయంలో ఫిర్యాదు చేశారని అందులో భాగంగానే స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకోనున్నట్లు హైడ్రా అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Tamannaah Bhatia | దీపికా-వంగా ‘స్పిరిట్’ వివాదం.. ఇన్‌స్టా లైక్‌పై స్పందించిన తమన్నా
Kamal Haasan | ‘చాలు సార్ చాలు’.. కమల్ హాసన్ ప్రశంసలపై స్పందించిన నాని
Dharavi: ధారావి రీడెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్‌కు మహాసర్కారు ఆమోదం