HomeRangareddyGanesh Idol Immersion Celebrations Start In Ranga Reddy
ఘన వీడ్కోలు
ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల సోమవారం వినాయక నిమజ్జనోత్సవాలను ఘనంగా నిర్వహించారు
ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల సోమవారం వినాయక నిమజ్జనోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉట్లు కొట్టి.. అనంతరం గణనాథులను భారీ ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.