CMRF : నిరుపేదల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా.. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్
కడ్తాల్ : నిరుపేదల ఆరోగ్యానికి టీఆర్ఎస్ సర్కార్ భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. మండల పరిధిలోని పల్లెచెల్క తండా పంచాయతీకి చెందిన సుజాతకి రూ. 60వేలు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చెక్కు మంజూరైంది.
కడ్తాల్ : నిరుపేదల ఆరోగ్యానికి టీఆర్ఎస్ సర్కార్ భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. మండల పరిధిలోని పల్లెచెల్క తండా పంచాయతీకి చెందిన సుజాతకి రూ. 60వేలు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చెక్కు మంజూరైంది. సోమవారం తన నివాసంలో లబ్ధిదారురాలికి సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకందరికీ వరంలా మారిందని తెలిపారు.
ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పరమేశ్, ఉపాధ్యక్షుడు లక్పతినాయక్, నాయకులు అంజి, శ్రీనునాయక్, రామకృష్ణ పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

