e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, December 6, 2021
Home రంగారెడ్డి CMRF : సీఎం సహయనిధి పేద ప్రజలకు వరం.. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌

CMRF : సీఎం సహయనిధి పేద ప్రజలకు వరం.. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌

షాద్‌నగర్‌ : సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పేద ప్రజలకు ఓ వరంలాంటిదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ అన్నారు. శుక్రవారం తన నివాసంలో ఆఫీసర్స్​‍ కాలనీకి చెందిన పలువురికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం అందించే ఆర్థిక సహాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందులో భాగంగానే చెట్ల చిన్ని కృష్ణకు రూ. 2లక్షలు, రాఘవేంద్రకాలనీకి చెందిన చిప్స్​‍ కృష్ణకు రూ. లక్ష చెక్కులను అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు చెట్ల నర్సింలు, గుడ్డుయాదవ్‌, భూపాల్‌రెడ్డి, రాజవర్ధన్‌రెడ్డి, నందిగామ జంగయ్య, జుట్టు రాజు, విశ్వనాథ్‌, అర్జునయ్య, అమృత పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement