‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొనాలి’
జిల్లా కేంద్రమైన కొత్తగూడెం బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం ఉదయం 9 గంటలకు నిర్వహించ తలపెట్టిన తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ కార్యక్రమానికి బూర్గంపహాడ్ మండలం నుండి పెద్దసంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని..
– మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత
బూర్గంపహాడ్, సెప్టెంబర్ 16 : జిల్లా కేంద్రమైన కొత్తగూడెం బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం ఉదయం 9 గంటలకు నిర్వహించ తలపెట్టిన తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ కార్యక్రమానికి బూర్గంపహాడ్ మండలం నుండి పెద్దసంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత బుధవారం పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ముఖ్య అతిధిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు, అన్ని మండలాల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మునిసిపల్ చైర్మన్లు, బీఆర్ఎస్ కార్పోరేటర్లు, ఆయా విభాగాల అనుబంధ సంఘాల నేతలు, నాయకులు, మహిళా నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు ప్రతి ఒక్కరూ పెద్దసంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

