NRI | కాంగ్రెస్ చిల్లర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు : నాగరాజు గుర్రాల
NRI | కేటీఆర్(KTR) కుటుంబం నిర్వహించిన ప్రైవేట్ విందు కార్యక్రమాన్ని కాంగ్రెస్(Congress) పార్టీ రేవ్ పార్టీగా వక్రీకరించడం అనైతికమని, ఇది పూర్తిగా కేటీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని చేపట్టిన పిరికి చర్య అని బీఆర్ఎస్ సౌత్ ఆఫ్రికా ఎన్నారై అధ్యక్షుడు నాగరాజు గుర్రాల అన్నారు.
హైదరాబాద్ : కేటీఆర్(KTR) కుటుంబం నిర్వహించిన ప్రైవేట్ విందు కార్యక్రమాన్ని కాంగ్రెస్(Congress) పార్టీ రేవ్ పార్టీగా వక్రీకరించడం అనైతికమని, ఇది పూర్తిగా కేటీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని చేపట్టిన పిరికి చర్య అని బీఆర్ఎస్ సౌత్ ఆఫ్రికా ఎన్నారై అధ్యక్షుడు నాగరాజు గుర్రాల అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కావాలనే డైవర్షన్ టాక్టిక్స్ వాడుతున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీని ప్రత్యక్షంగా ఎదుర్కొనే ధైర్యం లేక కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చిల్లర రాజకీయాల ధోరణిని అవలంబించడం సిగ్గు చేటన్నారు. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని, ప్రజలు ఈ చిల్లర రాజకీయాలను గమనిస్తున్నారని హెచ్చరించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్‌పై పోరాటం ఆగదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ఉద్యమిస్తామన్నారు.
ఇవి కూడా చదవండి
-
KTR | నీ పదినెలల పాపపు పాలనలో రాష్ట్రానికి ప్రతిరోజు నష్టమే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
-
Terror Attack | ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు.. టెర్రరిస్ట్ హతం
-
Gary Kirsten: పాకిస్థాన్ కోచ్‌గా రిజైన్ చేసిన గ్యారీ క్రిస్టన్
-
Mirzapur The Film | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సినిమాగా వస్తున్న ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్
Read Today's Latest Nri News in Telugu and Telugu News
- Tags
- Congress
- KTR
- Nri
- rave party
RELATED ARTICLES
తాజా వార్తలు
తిమ్మాపురంలో భూముల రీ సర్వే పరిశీలన
Damodara Rajanarasimha | టీపీసీసీ విచారణకు మంత్రి దామోదర రాజనర్సింహ డుమ్మా..!
Health tips | బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్‌తో మాత్రమే కాదు.. బ్రౌన్ షుగర్తోనూ ఎన్నో లాభాలు తెలుసా..?
Namaste Effect | నిబంధనలకు విరుద్ధంగా పటాకుల స్టాల్స్ ఏర్పాటు పై చర్యలు
Polling Officer | ఎన్నికల విధుల్లో విషాదం.. గుండెపోటుతో పోలింగ్ అధికారి మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

