బీఆర్ఎస్ వెంటే..
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి ప్రశాంత్‌రెడ్డికి మద్దతుగా ఉంటామంటూ కుల సంఘాలు స్వచ్ఛందంగా ముందుకువస్తున్నాయి.
- స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి,మంత్రి వేములకు పెరుగుతున్న మద్దతు
- ఏకతాటిపైకి వస్తున్న కులసంఘాలు
భీమ్‌గల్/ఏర్గట్ల, సెప్టెంబర్ 20: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి ప్రశాంత్‌రెడ్డికి మద్దతుగా ఉంటామంటూ కుల సంఘాలు స్వచ్ఛందంగా ముందుకువస్తున్నాయి. భీమ్‌గల్ మండలంలోని ముచ్కూర్కు చెందిన శాలివాహన కుమ్మరి సంఘం(56 మంది సభ్యులు), మేదరి సంఘం (76), మున్నూరుకాపు సంఘం-ఏ1 (35), మత్స్యపారిశ్రామిక సంఘం (80), యాదవ సంఘం(54), పద్మశాలీ సంఘం (26), పల్లికొండకు చెందిన గంగం సంఘం(35), చిన్న ఎనుపోతుల సంఘం(44), గొల్లకుర్మ సంఘం(40), పరిపూర్ణానంద సంఘం (46 మంది సభ్యులు), ఏర్గట్ల మండలం బట్టాపూర్కు చెందిన క్రైస్తవులు మంత్రికి మద్దతుగా తీర్మానం చేశారు. చందూర్ మండలం ఘన్పూర్ ఎస్సీ సంఘం సభ్యులు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డివెంటే ఉంటామంటూ తీర్మానం చేసి కాపీని సభాపతికి అందజేశారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

