కేసీఆర్ ప్ర భుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పం పిణీ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడింది. 2018 నుంచి విడుతలుగా కొనసాగిన ఈ పథకం గొల్లకురుమల కుటుంబాలకు ఎంతో భరోసానిచ్చింది.
గొల్లకురుమల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆర్సీపురం డివిజన్లోని శ్రీనివాస్కాలనీలో ఉన్న సోమేశ్వర స్వామి ఆలయంలోని ఖాళీ స్థలంలో రూ.క