Kotagiri | వ్యాధి నిరోధక టీకాలతో జీవాలకు వ్యాధులు దూరం.. కోటగిరి మండల పశువైద్యాధికారి సురేష్ కుమార్
పశువులకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు చేయిస్తే మూగ జీవాలకు వ్యాధులు దరి చేరవని కోటగిరి మండల పశు వైద్యాధికారి డాక్టర్ సురేష్ కుమార్ అన్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాలలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేస్తున్నామని ఆయన తెలిపారు.
Kotagiri | కోటగిరి, మార్చి 12 : పశువులకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు చేయిస్తే మూగ జీవాలకు వ్యాధులు దరి చేరవని కోటగిరి మండల పశు వైద్యాధికారి డాక్టర్ సురేష్ కుమార్ అన్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాలలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేస్తున్నామని ఆయన తెలిపారు. కోటగిరి మండలంలోని వలాభపూర్ గ్రామంలోని పశువులకు గురువారం ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు చేశామన్నారు. ఈ శిబిరాన్ని స్థానిక సర్పంచ్ రొట్టె పుష్పవతి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ పుష్పవతి మాట్లాడుతూ గ్రామాల్లో పశువులకు డాక్టర్లు చేసే గాలి కుంటు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా చేయించాలన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. పాడి పశువులతో రైతులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సాయిలు, విఠల్ పటేల్, పశు వైద్య సహాయకులు సుధీర్, సిబ్బంది భూమేష్, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TOMCOM | టామ్కామ్ టోపీ.. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం
Thermal Plant | థర్మల్ ప్లాంట్లలో డేంజర్ బెల్స్.. తగ్గుతున్న బొగ్గు నిల్వలు.. ఇప్పుడున్నది 9 రోజుల నిల్వలే!
మహా కుంభకోణం వివేక గంగాధరం.. కార్మికశాఖ స్కామ్లో వేళ్లన్నీ మంత్రి వివేక్, బోర్డు సీఈవో గంగాధర్ వైపే
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
KCR | భళా బాహుబలి.. రెండు మోటర్ల ద్వారా ప్రవాహంలా ఎత్తిపోత.. ఇది కేసీఆర్ పాలనకు మార్క్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

