Jeevan Reddy | హామీలను వదిలేసి కుట్రలకు తెరలేపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను వదిలేసి కుట్రలకు తెరలేపిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఆర్మూర్ పట్టణంలోని నిజాం సాగర్ కెనాల్ బ్రిడ్జి వద్ద బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన ధర్నా చేసి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
Jeevan Reddy | ఆర్మూరుటౌన్ : కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను వదిలేసి కుట్రలకు తెరలేపిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఆర్మూర్ పట్టణంలోని నిజాం సాగర్ కెనాల్ బ్రిడ్జి వద్ద బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన ధర్నా చేసి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన హామీలను మరిచిన కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, కాంగ్రెస్ అంటేనే మోసమని వ్యాఖ్యానించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలన పెట్టారని, కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం లో ప్రజలు హరిగోస పడుతున్నారని విమర్శించారు.
ఎన్నికలు ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం సరికాదన్నారు. మాయ మాటలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని సూచించారు. సీఎం కేసీఆర్ ఆయన చేసిన అభివృద్ధితో తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా మారిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలకు సంక్షేమం లబ్ధి చేసింది ఏమీ లేదన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

