Hanmanth Shinde | బీఆర్ఎస్ సన్నాక సమావేశం విజయవంతం చేయాలి.. మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే
బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గురువారం మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Hanmanth Shinde | బిచ్కుంద, మే 28: బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గురువారం మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని మైథిలి ఫంక్షన్ హాల్ లో శుక్రవారం జరగబోయే పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ సన్నాహక సమావేశానికి జుక్కల్ నియోజకవర్గం లోని మహ్మద్ నగర్, నిజాంసాగర్, పిట్లం, పెద్ద కొడప్గల్, జుక్కల్, బిచ్కుంద, మద్నూర్, డోంగ్లి మండలాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, బిచ్కుంద మున్సిపాలిటీ యూత్ సమన్వయ కమిటీ సభ్యులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
ఈ సన్నాహక సమావేశానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు, ఇన్చార్జులు పాల్గొంటారని పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ పార్టీ పూర్తిగా ఆన్లైన్ విధానంలో చేపడుతుందని తెలిపారు. నియోజకవర్గంలో నియమితులైన యూత్ సమన్వయ కమిటీ సభ్యులు నాయకులతో మమేకమై ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా తగు జాగ్రత్త చర్యలు తీసుకొని సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

