రెంజల్.మే 27 : రానున్న బక్రీద్ పండుగను పురస్కరించుకొని శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా సోదరుభావంతో పండుగను జరుపుకోవాలని రెంజల్ తాసిల్దార్ శ్రవణ్ కుమార్, ఎస్ఐ చంద్రమోహన్ మండల ప్రజలకుసూచించారు. మంగళవారం మండలంలోని సాటా పూర్ గ్రామం రైతు వేదిక భవనంలో మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోవ వధ చట్టాన్ని పక్కాగా అమలు జరిగాలా అందరు సహకరించాలని కోరారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అధికారులు, మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Tourist Family | ఇలాంటి సినిమాలు రావాలి.. టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాపై నాని ప్రశంసలు
Panchkula | హర్యానాలో విషాదం.. కారులో విషం తాగి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
Sitaare Zameen Par | విడుదల తర్వాత నేరుగా యూట్యూబ్‌కి.. ఆమిర్ ఖాన్ సంచలన నిర్ణయం