Suspended | నాగిరెడ్డిపేట్ : స్థానిక ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేసిన నాగిరెడ్డిపేట్ మండల ఎంపీడీవో లలిత కుమారి, ఎంపీవో ప్రభాకర్‌ను గురువారం జడ్జి సీఈవో చందర్ నాయక్ వీధుల నుంచి సస్పెన్షన్ చేశారు.
సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణలో తప్పుడు సమాచారం ఇవ్వడం, కలెక్టర్ కు సైతం స్పందించకపోవడంతో విచారణ చేపట్టారు. కాగా కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఎంపీడీవో లలిత కుమారి, ఎంపీవో ప్రభాకర్‌ను విధులనుంచి సస్పెన్షన్ చేసినట్లు తెలిపారు.