కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ముక్తిద
కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా, పోక్సో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తిగా,జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్‌పర్సన్‌గా ముక్తిద గురువారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణకు ముందు ఆమె రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి గ్రామంలో ఉన్న కాలభైరవ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.
కామారెడ్డి, జూన్ 25 : కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా, పోక్సో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తిగా,జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్‌పర్సన్‌గా ముక్తిద గురువారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణకు ముందు ఆమె రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి గ్రామంలో ఉన్న కాలభైరవ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.
ముక్తిద యాదాద్రి భువనగిరి జిల్లాలో అదనపు జిల్లా న్యామూర్తిగా విధులు నిర్వహించి, బదిలీపై కామారెడ్డికి వచ్చారు. ఆమెకు న్యాయశాఖ ఉద్యోగులు మొక్కలను అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో న్యాయాధికారులు డాక్టర్ సూర సుమలత, సుధాకర్, దీక్ష, ప్రధాన పరిపాలన అధికారి రాంచందర్ రావు, ఉషారాణి, సిబ్బంది భుజంగరావు, వెంకట్ రెడ్డి, చంద్రసేన్ రెడ్డి, నిఖిల్ రెడ్డి, కరుణ, మమత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణ, ప్రభుత్వ న్యాయవాది శ్యాంగోపాల్ రావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

