Sirikonda | సిరికొండలో వడగండ్ల వాన.. రైతుకు అపార నష్టం
ఆరుగారం కష్టపడి పండించిన పంట కండ్ల ముందే ప్రకృతి ప్రళయానికి నాశనమైంది. దీంతో రైతులు కన్నీట పర్వతమవుతున్నారు.

Sirikonda | సిరికొండ, ఏప్రిల్ 5 : ఆరుగారం కష్టపడి పండించిన పంట కండ్ల ముందే ప్రకృతి ప్రళయానికి నాశనమైంది. దీంతో రైతులు కన్నీట పర్వతమవుతున్నారు. సిరికొండ మండలంలోని తాటిపల్లి , చిమన్ పల్లి గ్రామంలోని జినిగ్యలలో వడగండ్ల వాన పడి రైతన్నను కోల్కోని దెబ్బ తీసింది. ఆరుగాలం కష్టపడి చేతికి వచ్చిన పంట కండ్ల ముందే రాలిపోతుంటే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.
యాసంగి సీజన్లో వేలాది ఎకరాలు వరి సాగు చేసి కోతలు ప్రారంభం కాగా ధాన్యం అరపెడుతున్నారు. కళ్లాల్లో ఎండబెట్టిన ధాన్యం సైతం తడిసి ముద్దైంది. ఈదురు గాలులతో పలుచోట్ల వరి నేలకొరిగింది. విద్యుత్ స్తంభాలు విరిగిపడిపోయాయి. దెబ్బతిన్న పంటలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

