Suicide | కుటంబ కలహాలతో ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య
కుటుంబ కలహాలతో తండ్రి తన ఇద్దరు పిల్లలతో కలిసి ప్రాజెక్ట్ లో దూకి ఆత్మ హత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్ట్ లో చోటుచేసుకుంది.
Suicide | కామారెడ్డి : కుటుంబ కలహాలతో తండ్రి తన ఇద్దరు పిల్లలతో కలిసి ప్రాజెక్ట్ లో దూకి ఆత్మ హత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్ట్ లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల కేంద్రానికి చెందిన బోయి కృష్ణ తన భార్య సవిత ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ లోని పటాన్ చెరువులో గత కొంత కాలంగా జీవనం సాగిస్తున్నారు. భర్త కృష్ణ సెక్యూరిటీ గార్డుగా భార్య సవిత హోటళ్లలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు.
తరచూ భార్య భర్తల మధ్య జరిగే గొడవలతో మనస్థాపం చెందిన భర్త తన ఇద్దరు పిల్లలు రక్షిత్, అనన్యతో కలిసి బయటకు వెళ్లి వస్తామని చెప్పి గురువారం బైక్ పై వెళ్లారు. ఉదయం వెళ్లిన వారు సాయంత్రం అయినప్పటికీ తిరిగి ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేశారు. కృష్ణ తన ఇద్దరు పిల్లలతో ప్రాజెక్ట్ వద్ద దిగిన ఫొటోలు వీడియోలు పలువురికి వాట్సాప్ చేసిన అనంతరం డ్యామ్ లో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు పేర్కొన్నారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

