Home
Nizamabad
E Kyc Is Mandatory For Ration Cards Nizamabad District Civil Supplies Officer Srikanth Reddy
Ration Cards | రేషన్ కార్డులకు ఈ-కేవైసీ తప్పనిసరి.. నిజామాబాద్ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి
షన్ కార్డు లబ్ధిదారులకు పౌరసరఫరాల శాఖ మరోసారి కీలక సూచనలు జారి చేసింది. ఈ కేవైసీ విషయంలో లబ్ధిదారులందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నది.
Ration Cards | కంటేశ్వర్, జులై 17 : రేషన్ కార్డు లబ్ధిదారులకు పౌరసరఫరాల శాఖ మరోసారి కీలక సూచనలు జారి చేసింది. ఈ కేవైసీ విషయంలో లబ్ధిదారులందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నది. ఇప్పటివరకు ఈ-కేవైసీ చేసుకొని లబ్ధిదారులు తమ రేషన్ కార్డులు వెంటబెట్టుకొని వెంటనే సంబంధిత డీలర్లను కలవాలని సూచించింది.
ఉచితంగా ఈ-కేవైసీ చేసుకునేందుకు జూలై 31 వరకు గడువు ఉందని నిజామాబాద్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. ఈ-కేవైసీ చేసుకొని లబ్ధిదారులకు భవిష్యత్లో సరుకు సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులందరూ వెంటనే తమ రేషన్ కార్డులను ఈ-కేవైసీ చేసుకోవాలని తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

