పేదల జీవితాల్లో వెలుగులు
నిజామాబాద్ జిల్లాలో కంటి వెలుగు విజయవంతంగా కొనసాగుతున్నదని జిల్లా వైద్యాధికారి సుదర్శనం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం 3200 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 215 మందికి కళ్లద్దాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 6,46,557మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 93,378 మందికి కళ్లద్దాలు అందించినట్లు తెలిపారు.
- నిర్విఘ్నంగా కొనసాగుతున్న ‘కంటి వెలుగు’
- శిబిరాలు తరలివస్తున్న ప్రజలు
- ఉమ్మడి జిల్లాలో 10.95 లక్షల మందికి పరీక్షలు పూర్తి
- 1.55 లక్షల మందికి కళ్లద్దాల పంపిణీ
ఖలీల్‌వాడి/కామారెడ్డి, మే31: నిజామాబాద్ జిల్లాలో కంటి వెలుగు విజయవంతంగా కొనసాగుతున్నదని జిల్లా వైద్యాధికారి సుదర్శనం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం 3200 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 215 మందికి కళ్లద్దాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 6,46,557మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 93,378 మందికి కళ్లద్దాలు అందించినట్లు తెలిపారు.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బుధవారం కంటి వెలుగు శిబిరాలు కొనసాగాయని డీఎంహెచ్‌వో డాక్టర్ లక్ష్మణ్‌సింగ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 44 బృందాలతో 1,155 మందికి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. 32 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశామన్నారు. ఇప్పటి వరకు 4,48,938 మందికి పరీక్షలు నిర్వహించి 61,894 మంది కళ్లద్దాలు పంపిణీ చేశామని తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
- Tags
- BRS
- CM KCR
- glasses
- Kanti Velugu
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

