పెట్రో ధరలను వెంటనే తగ్గించాలి
పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు బోధన్ పట్టణంలో బుధవారం ఆందోళన చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కేద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహ నం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం బోధన్ డివిజన్ కార్యదర్శి జమ్మిశెట్టి శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ సర్కారు పలు కారణాలతో అన్ని రకాల వస్తువులపై ధర లు పెంచుతూ పేదలపై భారం మోపుతున్నదని మండిపడ్డారు.
- సీపీఎం నాయకుల డిమాండ్
- బోధన్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
బోధన్, మే 20: పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు బోధన్ పట్టణంలో బుధవారం ఆందోళన చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కేద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహ నం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం బోధన్ డివిజన్ కార్యదర్శి జమ్మిశెట్టి శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ సర్కారు పలు కారణాలతో అన్ని రకాల వస్తువులపై ధర లు పెంచుతూ పేదలపై భారం మోపుతున్నదని మండిపడ్డారు.
పేదలను పరోక్షంగా కష్టాల పాలు చేస్తున్న కేంద్రం దేశభక్తులమని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు వంటగ్యాస్ రేట్లను అడ్డగోలుగా పెంచడంతో సామాన్యుడి జీవనం భారంగా మారుతున్నదన్నారు. బీజేపీ ప్రభుత్వ పెట్టుబడిదారులకు దాసోహం చేసే పార్టీ అని ఆరోపించారు. ఇప్పటికైనా పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు వంటగ్యాస్ రేట్లను కూడా తగ్గించాలని డిమాం డ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు జె. శంకర్ గౌడ్తో పాటు పత్రి ఎల్లయ్య, జంగం గంగాధర్, పేట పోశెట్టి, కదిరే అర్జున్, నాగలక్ష్మి, సుమలత, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

