Kamareddy | కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహ్మద్ అలీ షబ్బీర్ ఆదేశాల మేరకు 15, 16.17 వ వార్డు లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నాయకులు ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు నిర్వహించారు.
ఈ కార్యక్రమములో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పండ్ల రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనే శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు రాము, సుధాకర్, జమీల్, అన్నయ్య, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు సిరాజుద్దీన్, కాంగ్రెస్ నాయకులు నిమ్మ విజయకుమార్, సత్యం, నిస్సి, కస్తూరి నరహరి, విక్రమ్, యూసుఫ్, పిడిఆర్, కిరణ్, నర్సింగ్, కళ్లెం సత్యం, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుమ, నాగరాణి, శిరీష, శ్రీనివాస్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.