బోరవెల్లిలో చారిత్రక ఆనవాళ్లు
బోరవెల్లిలో 1200 ఏండ్ల నాటి చారిత్రక ఆనవాళ్లను కనుగొన్నామని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.
- ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో శివనాగిరెడ్డి
మానవపాడు, మార్చి 7 : బోరవెల్లిలో 1200 ఏండ్ల నాటి చారిత్రక ఆనవాళ్లను కనుగొన్నామని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. శనివారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం బోరవెల్లిని ఆయన సందర్శించారు. బుర్జు వద్ద ఉన్న 8వ శతాబ్దం నాటి బాదామి చాళుక్యుల కాలానికి చెందిన చండి, చాముండి, చోళుల కాలానికి చెందిన గణపతి, నాగదేవత విగ్రహాల చరిత్రను ఆయన తెలియజేశారు. చెన్నకేశవ ఆలయం, మండపాల గురించి వివరించారు. వీరభద్రుడి ఆలయం సమీపంలోని దిగుడు బావిని నిజాం నవాబులు నిర్మించారని, ఇక్కడ ఉన్న రెండు ఫిరంగులు అలనాటి రక్షణ వ్యవస్థను తెలియజేస్తున్నాయని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

