16 నుంచి అసెంబ్లీ
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 16వ తేదీన (సోమవారం) ఉదయం 11.45 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలుత అసెంబ్లీ హాల్లో శాసనసభ, శాసనమండలి సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు.
హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 16వ తేదీన (సోమవారం) ఉదయం 11.45 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలుత అసెంబ్లీ హాల్లో శాసనసభ, శాసనమండలి సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ను జారీచేశారు. బడ్జెట్ సమావేశాలను 16వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్టు ఇదివరకే ప్రకటించారు. తాజాగా అందుకు సంబంధించిన నోటిఫికేషన్ను గవర్నర్ జిష్ణుదేవ్వర్మ శనివారం జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

