Muscat | మస్కట్‌లో రోడ్డు ప్రమాదం.. ఆలూరు వాసి మృతి
మస్కట్‌లో(Muscat) నిజామాబాద్ జిల్లాలోని ఆలూరుకు(Aluru) చెందిన మల్లయ్య మృతి చెందాడు.
హైదరాబాద్ : మస్కట్‌లో(Muscat) నిజామాబాద్ జిల్లాలోని ఆలూరుకు(Aluru) చెందిన మల్లయ్య మృతి చెందాడు. ఉపాధి కోసం మస్కట్‌కు వలస వెళ్లిన మల్లయ్య రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. రోడ్డుదాటుతుండగా వేగంగా వచ్చిన కారు అతడి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మల్లయ్య మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఇవి కూడా చదవండి..
Stock markets | ఆవిరైపోతున్న లక్షల కోట్లు.. 79 వేల దిగువకు సెన్సెక్స్..భారీగా నష్టపోయి
America senate | ట్రంప్‌కు ఊరట..ఇరాన్‌తో యుద్దానికి అమెరికా సెనేట్ మద్దతు
Khamenei funeral | వార్ ఎఫెక్ట్..ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు వాయిదా
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

