Khamenei funeral | వార్ ఎఫెక్ట్..ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు వాయిదా
అమెరికా- ఇజ్రాయెల్ దళాలు దేశవ్యాప్తంగా తీవ్ర దాడులను కొనసాగిస్తున్నందున ఇరాన్(Iran) అధికారులు దివంగత సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ(Khamenei) అంత్యక్రియల కార్యక్రమాన్ని వాయిదా వేశారు.
హైదరాబాద్ : అమెరికా- ఇజ్రాయెల్ దళాలు దేశవ్యాప్తంగా తీవ్ర దాడులను కొనసాగిస్తున్నందున ఇరాన్(Iran) అధికారులు దివంగత సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ(Khamenei) అంత్యక్రియల కార్యక్రమాన్ని వాయిదా వేశారు. టెహ్రాన్ ప్రార్థనా సముదాయంలో మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఇస్లామిక్ డెవలప్ మెంట్ కోఆర్డినేషన్ కౌన్సిల్ అధినేత మోహిసిన ఇరాన్ ప్రభుత్వ మీడియాకు వెల్లడించారు.
ఇందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని అంత్యక్రియల తేదీలను త్వరలో వెల్లడిస్తామని వారు తెలిపారు. ఇప్పటికే ఖమేనీ జన్మించిన మషాద్ పట్టణంలో పూడ్చేందుకు భౌతికకాయాన్ని తరలించారు. బుధవారం అంత్యక్రియలు జరుగుతాయని తొలుత ప్రకటించినా చివరి నిమిషంలో వాయిదా వేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

