Nizamabad | పోలీస్ ప్రజావాణిలో 13 ఫిర్యాదుల స్వీకరణ
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాధితుల సమస్యలపై నిర్వహిస్తున్న పోలీస్ ప్రజావాణి కార్యక్రమంలో 13 ఫిర్యాదులు స్వీకరించినట్లు నిజామాబాద్ అదనపు డిసిపి(అడ్మిన్) శుభం ప్రకాష్ తెలిపారు.
Nizamabad | వినాయక నగర్, జూన్ 8 : నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాధితుల సమస్యలపై నిర్వహిస్తున్న పోలీస్ ప్రజావాణి కార్యక్రమంలో 13 ఫిర్యాదులు స్వీకరించినట్లు నిజామాబాద్ అదనపు డిసిపి(అడ్మిన్) శుభం ప్రకాష్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కామారెడ్డి ఎస్పీ, నిజామాబాద్ ఇన్చార్జి సీపీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు నిజామాబాద్ అదనపు బాధితుల ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు.
చట్టపరమైన చర్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు అవసరమైన సూచనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితుల సమస్యలను నేరుగా పోలీస్ అధికారికి చెప్పుకునేందుకు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఈ పోలీస్ ప్రజావాణి కొనసాగించినట్లు వెల్లడించారు. బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించి వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు, సీఐలను ఫోన్లో ఆదేశించారు. అంతేకాకుండా బాధితులు మూడో వ్యక్తితో పని లేకుండా నేరుగా ఇక్కడికి వచ్చి తమ సమస్యలపై ఫిర్యాదు చేసే అవకాశం ఉందని అదనపు డీసీపీ శుభం ప్రకాష్ వెల్లడించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

