గురువారం 21 జనవరి 2021
Nirmal - Dec 21, 2020 , 00:14:27

నేడు ప్రజా ఫిర్యాదుల విభాగం

నేడు ప్రజా ఫిర్యాదుల విభాగం

 భైంసా : పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం  ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్డీవో రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ  హాజరవుతారని తెలిపారు. 

logo