బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్) ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఫలితాల్లో 95.78 శాతం విద్యార్థులు క్వాలిఫై అయ్యారు.
పీఈ సెట్ బాటలోనే అన్ని సెట్లు ఉన్నత విద్యామండలి కసరత్తు హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): పలుకోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ సహా మరికొన్ని పరీక్షలు వాయిదాపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వార్�