మధ్యాహ్నం 3.30 గంటలకు పీఈసెట్ ఫలితాలు
PECET | ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్) ఫలితాలు నేడు వెలువడనున్నాయి. న్నత విద్యామండలి కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల చేయనున్నారు.
హైదరాబాద్: ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్) ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, మహత్మాగాంధీ వీసీ సీహెచ్ గోపాల్‌రెడ్డి మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల చేయనున్నారు. ఫలితాల కోసం https :// pecet.tsche.ac. inను సంప్రదించాలని సూచించారు.
అండర్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (యూజీడీపీఈడీ), బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 6 కేంద్రాల్లో ఈ నెల 21న ఫిజికల్ ఈవెంట్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 3,659 మంది దరఖాస్తు చేసుకోగా 2,340 మంది హాజరయ్యారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- BPED
- PECET
- results
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

