హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లోని సీట్ల భర్తీకి నిర్వహించే పీఈసెట్ వెబ్ కౌన్సెలింగ్ మంగళవారం నుంచి ప్రారంభంకానున్నది. అభ్యర్థులు ఈ నెల 26 నుంచి 29 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 30న అర్హులైన వారి జాబితా ప్రదర్శిస్తారు.
ఇంకా చదవల్సిన వార్తలు
ఎంబీఏలో 25వేలు.. ఎంసీఏలో 6వేల సీట్లు
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లోని సీట్లను అధికారులు ఖరారుచేశారు. కన్వీనర్ కోటాలో భర్తీచేసే సీట్ల సంఖ్యను తేల్చారు. ఈ సారి 305 కాలేజీల్లో 25,991 ఎంబీఏ సీట్లున్నాయి. 90 కాలేజీల్లో 6,404 ఎంసీఏ కోర్సు సీట్లున్నట్టు అధికారులు వెల్లడించారు.