టీఎస్ పీఈసెట్-2021 | టీఎస్ పీఈసెట్ దరఖాస్తు గడువును మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆలస్య రుసుము లేకుండా ఆగస్టు 13 వరకు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
పీఈ సెట్ బాటలోనే అన్ని సెట్లు ఉన్నత విద్యామండలి కసరత్తు హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): పలుకోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ సహా మరికొన్ని పరీక్షలు వాయిదాపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వార్�