టీఎస్ పీఈసెట్-2021 దరఖాస్తు గడువు పొడిగింపు
టీఎస్ పీఈసెట్-2021 | టీఎస్ పీఈసెట్ దరఖాస్తు గడువును మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆలస్య రుసుము లేకుండా ఆగస్టు 13 వరకు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

హైదరాబాద్ : టీఎస్ పీఈసెట్ దరఖాస్తు గడువును మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆలస్య రుసుము లేకుండా ఆగస్టు 13 వరకు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ), బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం పీఈసెట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కరోనా పరిస్థితుల కారణంగా చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు దరఖాస్తుకు గడువు పెంచాలని సెట్ చైర్మన్‌ను కోరారు. ఈ మేరకు గడువు పెంచేందుకు ఆయన సుముఖతం వ్యక్తం చేశారని టీఎస్ పీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్స్ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే.?
రమణాచారి అధ్యక్షతన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు భేటీ
రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉంది : డీహెచ్ శ్రీనివాసరావు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

