TS PECET | సెప్టెంబర్ 30న టీఎస్ పీఈసెట్ 2021 ఎగ్జామ్
TS PECET | తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రెన్స్ టెస్టు ( TS PECET ) 2021 ఎగ్జామ్‌ను తేదీని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. సెప్టెంబర్ 30న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ఒక

హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రెన్స్ టెస్టు ( TS PECET ) 2021 ఎగ్జామ్‌ను తేదీని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. సెప్టెంబర్ 30న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ఒక ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నెల 16 నుంచి సంబంధిత వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొంది. తదితర వివరాల కోసం https://pecet.tsche.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

