హైదరాబాద్ : ఇండియన్ నేవీకి చెందిన నేవల్ షిప్ రిపేర్ యార్డ్ కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టు: ట్రేడ్స్‌మెన్ (స్కిల్డ్)
మొత్తం ఖాళీలు: 302
ట్రేడులు: మెషినిస్ట్, టైలర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, షీట్ మెటల్ తదితరాలు
అర్హతలు: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ చేసిన వారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
చివరితేదీ: ఎంప్లాయ్మెంట్ న్యూస్‌లో ప్రకటన విడుదలైన 50 రోజుల్లో పంపాలి.
వెబ్సైట్: https://www.ncs.gov.in
Alcohol : మద్యం తాగొద్దన్న కూతురు.. ఇల్లు వదిలి వెళ్లిపోయిన తల్లి
Job news : ఇన్‌కాయిస్‌లో 82 పోస్టులు
ఎదురెదురుగా రెండు విమానాలు.. తృటిలో తప్పిన ప్రమాదం
గడ్డం పెంచుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు కాదు..!
సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి