e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home News వచ్చే నెలలో జేఎన్‌టీయూ బీటెక్‌, బీఫార్మసీ పరీక్షలు

వచ్చే నెలలో జేఎన్‌టీయూ బీటెక్‌, బీఫార్మసీ పరీక్షలు

వచ్చే నెలలో జేఎన్‌టీయూ బీటెక్‌, బీఫార్మసీ పరీక్షలు

హైదరాబాద్: కరోనా నేపథ్యంలో వాయిదా పడిన పరీక్షల రీ షెడ్యూల్‌ను జేఎన్టీయూ విడుదల చేసింది. ఇందులో భాగంగా బీటెక్‌, బీఫార్మసీ తృతీయ, ఫైనలియర్‌ పరీక్షల తేదీలను వర్సిటీ ప్రకటించింది. మూడో సంవత్సరం‌, ఫైనలియర్‌లోని మొదటి సెమిస్టర్‌ విద్యార్థులకు వచ్చేనెల 1 నుంచి 3 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు మార్చి 25-27 వరకు జరగాల్సి ఉండగా కరోనా వల్ల వాయిదాపడిన విషయం తెలిసిందే. కాగా, బీటెక్‌, బీఫార్మసీ ఫైనలియర్‌ సెకండ్‌ సెమిస్టర్‌ పరీక్షలు వచ్చేనెల 5 నుంచి 14 వరకు నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వచ్చే నెలలో జేఎన్‌టీయూ బీటెక్‌, బీఫార్మసీ పరీక్షలు
వచ్చే నెలలో జేఎన్‌టీయూ బీటెక్‌, బీఫార్మసీ పరీక్షలు
వచ్చే నెలలో జేఎన్‌టీయూ బీటెక్‌, బీఫార్మసీ పరీక్షలు

ట్రెండింగ్‌

Advertisement