DC vs LSG | అక్షర్ పటేల్ డైవింగ్ క్యాచ్.. ఓటమి అంచుల్లో లక్నో..!
DC vs LSG : ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడిన లక్నో చిచ్చరపిడుగు నికోలస్ పూరన్(61) అర్ద శతకం బాదాడు. 71 పరుగులకే సగం వికెట్లు పడిన వేళ లక్నోకు భారీ ఓటమి తప్పించే ప్రయత్నం చేశాడు.
DC vs LSG : ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడిన లక్నో చిచ్చరపిడుగు నికోలస్ పూరన్(61) అర్ద శతకం బాదాడు. 71 పరుగులకే సగం వికెట్లు పడిన వేళ లక్నోకు భారీ ఓటమి తప్పించే ప్రయత్నం చేశాడు. బౌండరీలతో విరుచుకుపడుతున్న పూరన్ అర్ధ సెంచరీ తర్వాత ఔటయ్యాడు.
ముకేశ్ ఓవర్లో పూరన్ కవర్ డ్రైవ్ ఆడి అక్షర్ పటేల్ చేతికి చిక్కాడు. దాంతో, 101 రన్స్ వద్ద లక్నో ఆరో వికెట్ పడింది. ప్రస్తుతం కృనాల్ పాండ్యా(11), అర్షద్ ఖాన్(1)లు ఆడుతున్నారు. 11 ఓవర్లకు స్కోర్.. 105/6. లక్నో విజయానికి ఇంకా 104 పరుగులు కావాలి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

