తెలంగాణలో వీకెండ్ లాక్‌డౌన్‌ను పరిశీలిస్తాం : సీఎస్ సోమేశ్ కుమార్
వీకెండ్ లాక్డౌన్ | హైకోర్టు సూచనల్ని పరిగణనలోకి తీసుకుంటామని, ఆ మేరకు వీకెండ్ లాక్డౌన్ అంశాన్ని పరిశీలిస్తామని సీఎస్ స్పష్టం చేశారు. పూర్తి

హైదరాబాద్ : తెలంగాణలో పూర్తి స్థాయి లాక్డౌన్ ఉండదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. హైకోర్టు సూచనల్ని పరిగణనలోకి తీసుకుంటామని, ఆ మేరకు వీకెండ్ లాక్డౌన్ అంశాన్ని పరిశీలిస్తామని సీఎస్ స్పష్టం చేశారు. పూర్తి స్థాయి లాక్డౌన్ అవసరమైనప్పుడు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. లాక్డౌన్ విధించడం వల్ల పెద్దగా ఉపయోగం లేదన్నారు. ఢిల్లీలో లాక్డౌన్ కారణంగానే రాష్ర్టానికి టెస్టింగ్ కిట్లు రావడం లేదని పేర్కొన్నారు. లాక్డౌన్ కంటే మంచి చికిత్సను అందించడం ముఖ్యమని ఆయన చెప్పారు. రాష్ర్టంలో కరోనా పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్నారు. త్వరలోనే సాధారణ పరిస్థితులు ఏర్పడుతాయన్నారు. లాక్డౌన్ వల్ల ప్రజల జీవనోపాధి దెబ్బతింటుంది. ఆ విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక అవసరాలు, అక్కడి పరిస్థితులను బట్టి పొరుగు రాష్ర్టాలు లాక్డౌన్ పెట్టుకున్నాయని సీఎస్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణలో ఆక్సిజన్, బెడ్ల కొరత లేదు : సీఎస్ సోమేశ్ కుమార్
Curfew Effect | తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ
మేయర్లు, చైర్మన్ల ఎన్నికకు టీఆర్ఎస్ పరిశీలకుల నియామకం
ఉప్పల్‌లో మంటలు చెలరేగి ఇద్దరు డ్రైవర్లు సజీవదహనం
శ్రీకాకుళంలో విషాదం.. తండ్రికి కరోనా.. నీళ్లు ఇచ్చేందుకు వెళ్లిన బిడ్డను ఆపిన తల్లి
దేశంలో కరోనా పరిస్థితిపై ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు..!
మరాఠా రిజర్వేషన్లు రద్దు చేసిన సుప్రీం కోర్టు
హ్యాట్రిక్.. బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం
కరోనా విలయం.. 24 గంటల్లో 3.82లక్షల కేసులు.. 3,780 మంది మృతి
ఒకే కాన్పులో 9 మందికి జన్మనిచ్చిన 25 ఏండ్ల మహిళ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

