చెన్నైలో విరాట్ కోహ్లి.. గ్రాండ్ వెల్కమ్ చెప్పిన ఆర్సీబీ

చెన్నై: ఇంగ్లండ్‌తో సిరీస్ తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఐపీఎల్లో ఆడేందుకు గురువారం చెన్నై చేరాడు. ఇప్పటికే అక్కడ ప్రాక్టీస్ మొదలుపెట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టీమ్‌తో కలిశాడు. కింగ్ కోహ్లి చెన్నై వచ్చినట్లు ఆర్సీబీ ఓ ట్వీట్లో తెలిపింది. ఇవాళ ఇంటర్నెట్ను మేము చాలా బ్రేక్ చేసేశాం అని మీరు అనుకుంటే మరోసారి ఆలోచించండి. కెప్టెన్ కోహ్లి చెన్నై వచ్చాడు అని ఆర్సీబీ కామెంట్ చేసింది. ఏప్రిల్ 9న ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో ముంబైతో ఆర్సీబీ తలపడనుంది. దీనికి ముందు కోహ్లి వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నాడు.
If you thought we were done breaking the internet for the day, think again! 😎
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 1, 2021
Captain Virat Kohli 👑 has arrived in Chennai 🤩#PlayBold #WeAreChallengers #IPL2021 pic.twitter.com/p1BS81eChE
ఇవీ కూడా చదవండి..
భారత ప్రభుత్వం, నరేంద్ర మోదీకి రజనీకాంత్ థ్యాంక్స్
నందిగ్రామ్‌లో హింస.. సువేందు కాన్వాయ్‌పై రాళ్ల దాడి
కోల్‌కతా నైట్‌రైడర్స్ గెలిస్తేనే కాఫీ తాగుతా: షారుక్‌ఖాన్
14 అడుగుల గోడ మీది నుంచి పడేశారు.. అమెరికా, మెక్సికో సరిహద్దులో దారుణం
కోటిన్నర కరోనా వ్యాక్సిన్ డోసులు వృథా
రజనీకి దాదా సాహెబ్ అవార్డు.. కమల్‌హాసన్ రియాక్షన్ ఇదీ
ఈ 9 నగరాల్లో 2023 ఫుట్‌బాల్ వరల్డ్‌కప్
గంటల్లోనే దిగి వచ్చిన మోదీ సర్కార్.. వడ్డీ రేట్ల కోత ఆదేశాలు వెనక్కి
చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్.. నెట్స్‌లో చెమటోడ్చిన ధోనీ, రైనా
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

