కోల్‌కతా నైట్‌రైడర్స్ గెలిస్తేనే కాఫీ తాగుతా: షారుక్‌ఖాన్

ముంబై: ఈసారి ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)ను కోల్‌కతా నైట్‌రైడర్స్ గెలిస్తేనే తాను కాఫీ తాగడం ప్రారంభిస్తానని అన్నాడు ఆ టీమ్ ఓనర్, బాలీవుడ్ బాద్ షా షారుక్‌ఖాన్. ప్రతి ఏటా ఐపీఎల్ ప్రారంభానికి ముందు అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటించడం షారుక్‌కు అలవాటు. ఈసారి కూడా కింగ్ ఖాన్ అదే పని చేశాడు. బుధవారం అభిమానుల అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని ట్వీట్ చేస్తూ.. ఈసారి కేకేఆర్ కప్ గెలుస్తుందిగా అని అడిగాడు. దీనికి షారుక్ స్పందిస్తూ.. గెలుస్తుందనే అనుకుంటున్నా. అలా జరిగితే నేను కాఫీ తాగడం మొదలుపెడతాను అని బదులిచ్చాడు. ఇప్పటి వరకూ కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది.
I hope so. I want to start drinking coffee in that only! https://t.co/s9UvyY2QdV
— Shah Rukh Khan (@iamsrk) March 31, 2021
ఇవీ కూడా చదవండి..
14 అడుగుల గోడ మీది నుంచి పడేశారు.. అమెరికా, మెక్సికో సరిహద్దులో దారుణం
కోటిన్నర కరోనా వ్యాక్సిన్ డోసులు వృథా
రజనీకి దాదా సాహెబ్ అవార్డు.. కమల్‌హాసన్ రియాక్షన్ ఇదీ
ఈ 9 నగరాల్లో 2023 ఫుట్‌బాల్ వరల్డ్‌కప్
గంటల్లోనే దిగి వచ్చిన మోదీ సర్కార్.. వడ్డీ రేట్ల కోత ఆదేశాలు వెనక్కి
చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్.. నెట్స్‌లో చెమటోడ్చిన ధోనీ, రైనా
తెలంగాణలో కొత్తగా 887 కరోనా కేసులు
కరోనా విలయం.. 500 మంది చిన్నారులకు పాజిటివ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

