ఈ 9 నగరాల్లో 2023 ఫుట్‌బాల్ వరల్డ్‌కప్

మెల్బోర్న్: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరగనున్న 2023 మహిళల ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ కోసం 9 నగరాలను ఎంపిక చేశారు. తొలి మ్యాచ్‌కు న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ స్టేడియం ఆతిథ్యమివ్వనుండగా.. ఫైనల్ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరగనుంది. రెండు సెమీఫైనల్స్ చెరొక దేశంలో జరగనున్నాయి. రెండు వేర్వేరు కాన్ఫిడరేషన్స్కు చెందిన దేశాలు వరల్డ్‌కప్ నిర్వహించడం ఇదే తొలిసారి.
ఆస్ట్రేలియా ఏషియా కాన్ఫిడరేషన్ కింద ఉండగా.. న్యూజిలాండ్ ఓషియానా కాన్ఫిడరేషన్ కింద ఉంది. ఈ వరల్డ్‌కప్‌లో మొత్తం 32 టీమ్స్ పార్టిసిపేట్ చేయనున్నాయి. 2019లో ఫ్రాన్స్‌లో జరిగిన వరల్డ్‌కప్‌లో వీటి సంఖ్య 24కు మాత్రమే. అమెరికా మహిళల టీమ్ డిఫెండింగ్ చాంపియన్‌గా ఉంది. ఆక్లాండ్, సిడ్నీ కాకుండా అడిలైడ్, బ్రిస్బేన్, డ్యునెడిన్, హామిల్టన్, మెల్బోర్న్, పెర్త్, వెల్లింగ్టన్ స్టేడియాల్లో వరల్డ్‌కప్ జరగనుంది.
ఇవీ కూడా చదవండి..
గంటల్లోనే దిగి వచ్చిన మోదీ సర్కార్.. వడ్డీ రేట్ల కోత ఆదేశాలు వెనక్కి
చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్.. నెట్స్‌లో చెమటోడ్చిన ధోనీ, రైనా
తెలంగాణలో కొత్తగా 887 కరోనా కేసులు
కరోనా విలయం.. 500 మంది చిన్నారులకు పాజిటివ్
టీకా తీసుకున్న గంగవ్వ.. నొప్పికి గట్టిగా కేకలు
ఏపీలో లాక్డౌన్.. ఎక్కడంటే..?
ఈ నెలాఖరు వరకు సీఎంఆర్ సేకరణకు అవకాశం!
పాలు తాగించి.. పసిబిడ్డ పై పిడిగుద్దులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

