తాష్కెంట్: 87వ నిమిషంలో ఫ్రీకిక్ సాయంతో ఉజ్బెకిస్థాన్ ఏకైక గోల్ చేయడంతో భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు ఓటమి పాలైంది. సోమవారం ఇక్కడ జరిగిన తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో టీమ్ఇండియా 0-1తో ఉజ్బెక్ చేతిలో ఓడింది.
మెల్బోర్న్: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరగనున్న 2023 మహిళల ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ కోసం 9 నగరాలను ఎంపిక చేశారు. తొలి మ్యాచ్‌కు న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ స్టేడియం ఆతిథ్యమివ్వనుండగా.. ఫైన�