సుబేదారి : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సోమవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో పోలీస్ కంట్రోల్ రూం ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న డి. విశ్వేశ్వర్‌ను గీసుగొండ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయగా ఇదే పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏ. మహేందర్‌ను పోలీస్ కంట్రోల్ రూం ఇన్స్పెక్టగా బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి..
BCCI | ఆసియా కప్ విజేత భారత్‌కు బీసీసీఐ భారీ నజరానా.. ఎన్ని కోట్లంటే..?
Ajith | తండ్రి అడుగుజాడలలో కుట్టి తల.. షాలిని ప్రోత్సాహం ఎంతో గొప్పదన్న అజిత్
Actor Vijay | కరూర్ తొక్కిసలాట.. టీవీకే చీఫ్ విజయ్‌కి బాంబు బెదిరింపులు